ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఇంత దుర్మార్గమైన పాలన ఎప్పుడూ చూడలేదు' - news updates in nara lokesh

వైకాపా ప్రభుత్వ పాలనపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. ఇంత దుర్మార్గమైన పాలనను ఎప్పుడూ చూడలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Nara Lokesh is furious with the YCP government
వైకాపా ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ నారా లోకేశ్

By

Published : Jul 14, 2020, 10:35 PM IST

వైకాపా ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ నారా లోకేశ్

రాష్ట్ర ప్రభుత్వ పాలనపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల రెడ్​జోన్​లో ఉన్న ఓ మహిళ ఆవేదనకు సంబంధించిన వీడియోను లోకేశ్ విడుదల చేశారు.

ఆ మహిళ సంధించే ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కనీస సౌకర్యాలూ కల్పించకుండా ప్రజల్ని వేధించడం హేయమని అన్నారు. అండగా ఉండాల్సిన ప్రభుత్వం.. ప్రజలతో కర్కశంగా వ్యవహరించడం మానాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details