గుంటూరు జిల్లాలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మృతుని స్నేహితులే హత్యకు కారణమై ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
murdar
By
Published : Feb 4, 2019, 2:17 PM IST
murdar
గుంటూరు జిల్లా పిడుగురాళ్లలోని ప్రజాశక్తి నగర్ లో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. గోపి అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు కిరాతకంగా నరికి చంపి సమీపంలోని రైలు పట్టాల పక్కన పడేశారు. మృతుడికి అతని స్నేహితుల మధ్య జరిగిన గొడవ హత్యకు దారితీసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. హంతకులను పట్టుకునేందుకు విస్తృతంగా గాలిస్తున్నారు.