గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గంలో తెదేపా అభ్యర్థి శ్రీనివాసరావు నామపత్రం దాఖలు చేశారు.
గురజాల తెదేపా అభ్యర్థి నామినేషన్ దాఖలు
By
Published : Mar 22, 2019, 6:44 PM IST
గురజాల తెదేపా అభ్యర్థి నామినేషన్ దాఖలు
గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గంలో తెదేపా అభ్యర్థి శ్రీనివాసరావు నామపత్రం దాఖలు చేశారు. పిడుగురాళ్ల లో ప్రత్యేక పూజలు చేశారు. పిడుగురాళ్ల నుంచి గురజాల వరకు వేలాది మంది కార్యకర్తలు, అభిమానులతో కలిసి వెళ్లి నామినేషన్ సమర్పించారు. విజయంపై ధీమా వ్యక్తం చేశారు.