ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పల్నాడు జిల్లా డిమాండ్‌ను సీఎం దృష్టికి తీసుకెళ్తా: కాసు మహేశ్‌రెడ్డి - పల్నాడు జిల్లా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ వార్తలు

పల్నాడు జిల్లా ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ను సీఎం దృష్టికి తీసుకెళ్తానని కాసు మహేశ్‌రెడ్డి అన్నారు. ఈ ప్రాంత ప్రజల మనోభావాలను పైస్థాయిలో వినిపిస్తానని ఆయన తెలిపారు.

mla kasu mahesh
mla kasu mahesh

By

Published : Aug 12, 2020, 9:59 AM IST

గురజాల కేంద్రంగా పల్నాడు జిల్లా ఏర్పాటు డిమాండ్‌ను.. జిల్లాల పునర్విభజన కమిటీ దృష్టికి తప్పక తీసుకెళ్తానని గురజాల ఎమ్మెల్యే కాసు మహేశ్‌రెడ్డి అన్నారు. అయితే.. లోక్‌సభ నియోజకవర్గాల ప్రాతిపదికన జిల్లాలు ఏర్పాటయ్యే అవకాశమున్నందున.. ఇది తన ఒక్కరి చేతిలో లేదన్నారు. ప్రజలు తనమీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి తన కర్తవ్యాన్ని నిర్వహిస్తానని అన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details