నక్సలైట్లలో చేరాలంటే ఎవరైనా వెళ్లి చేరవచ్చని మంత్రి పినిపె విశ్వరూప్ అన్నారు. బుధవారం ఆయన వైకాపా కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
నక్సలైట్లలో చేరతా అనుమతించండంటూ ప్రసాద్ రాష్ట్రపతికి లేఖ రాశారట. దీనికి రాష్ట్రపతి అనుమతి అవసరం లేదు. వెళ్లి చేరవచ్చు కదా. నక్సలైట్ అని ముద్రపడిన తర్వాత చట్టపరంగా పోలీసులు చర్యలు తీసుకుంటారు- పినిపె విశ్వరూప్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి