ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

LIVE VIDEO: కటింగ్​ చేయించుకున్నాడు..పైసలడిగితే - గుంటూరు జిల్లా ముఖ్యంశాలు

గుంటూరు జిల్లా బాపట్లలో బార్బర్​పై వినియోగదారుడు దాడికి దిగాడు. సెలూన్‌లో కటింగ్ చేయించుకున్న రమణారెడ్డిని బార్బర్‌ డబ్బులు అడిగాడు. దీంతో వాగ్వాదానికి దిగిన రమణారెడ్డి..బార్బర్‌పై పిడిగుద్దులు కురిపించాడు.

బార్బర్ పై దాడి
బార్బర్ పై దాడి

By

Published : Sep 13, 2021, 6:20 PM IST

గుంటూరు జిల్లా బాపట్లలోని క్షౌరశాలలో బార్బర్‌పై వినియోగదారుడు దాడికి దిగాడు. కటింగ్​ చేయించుకున్న తరువాత డబ్బులు అడిగితే రమణారెడ్డి.. బార్బర్​పై దాడి చేశాడు. ఇదేమని అడిగితే పిడిగుద్దులు కురిపించాడు. కిందపడేసి కొట్టాడు. ఈ దృశ్యాలన్నీ సెలూన్‌లో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. రమణారెడ్డిపై.. బార్బర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఇదీ చదవండి:

జడ్జిలపై అనుచిత వ్యాఖ్యల కేసు.. నలుగురు నిందితులపై సీబీఐ ఛార్జ్‌షీట్

ABOUT THE AUTHOR

...view details