జగన్ నటుడైతే.. ఆస్కార్ ఖాయం: లోకేష్ - tdp
'వైకాపా ఓ డ్రామా కంపెనీలా మారిపోయింది. కోడికత్తి కేసు విషయంలో కేంద్రం కథ ఇస్తే.. మన ప్రతిపక్ష నేత అందులో అద్భుతంగా నటించారు. రక్షణ కోసం మన పోలీసులు కావాలి... కేసుల విచారణ విషయంలో మాత్రం ఆంధ్రా పోలీసులపై నమ్మకం లేదంటారు': మంత్రి లోకేశ్
ఎన్నికల ప్రచారంలో మంత్రి లోకేశ్