గుంటూరు జిల్లా నరసరావుపేటలో లాక్ డౌన్ కట్టుదిట్టంగా అమలవుతోంది. నరసరావుపేటలో రోజురోజుకీ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు రెడ్ జోన్ ప్రాంతాలను డ్రోన్ల సహాయంతో పర్యవేక్షిస్తున్నారు. ప్రజలకు సలహాలు , సూచనలు చేస్తున్నారు.
రెడ్‌జోన్ ప్రాంతాల్లో డ్రోన్లతో పర్యవేక్షణ - lock down in narsaraopet new
నరసరావుపేటలో డ్రోన్ సహాయంతో పోలీసులు రెడ్ జోన్ ప్రాంతాన్ని పర్యవేక్షిస్తున్నారు. రెడ్ జోన్ ప్రాంతాల్లో టెంట్లు ఏర్పాటు చేసుకున్న పోలీసులు... మైకుల ద్వారా ప్రజలకు సలహాలు, సూచనలు ఇస్తున్నారు.
lock down in narsaraopet guntur