గుంటూరు జిల్లా తాడికొండ మండలంలోని లాం గ్రామానికి చెందిన వ్యక్తి ఏడాది క్రితం నుంచి పక్షవాతంతో బాధపడుతున్నాడు. కొద్ది రోజులుగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతను ఆదివారం మరణించాడు. ఆ వ్యక్తికి వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించగా... పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ మరణంతో తాడికొండ మండలంలో తొలి కరోనా మరణం కేసు నమోదయ్యింది. నియోజకవర్గంలో ఇది రెండో మరణం..
పక్షవాతంతో మృతి చెందిన వ్యక్తికి కరోనా.. - గుంటూరు జిల్లలో కుష్టు వ్యాధి వచ్చిన వ్యక్తి కరోనా సోకి మృతి
గుంటూరు జిల్లా తాడికొండ మండలంలోని లాం గ్రామానికి చెందిన వ్యక్తి ఏడాదిగా పక్షవాతంతో బాధపడుతున్నాడు. గత కొద్ది రోజుల క్రితం అతను చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడు. ఆదివారం రాత్రి ఆ వ్యక్తి మరణించాడు. అతడికి కరోనా పరీక్షలు నిర్వహించగా... పాజిటవ్‌గా నిర్ధరణ అయ్యింది.
లాం గ్రామానికి చెందిన వ్యక్తి కరోనా సోకి మృతి
Last Updated : Jul 13, 2020, 4:59 PM IST