ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీఎం నివాసం వద్ద తొక్కిసలాట.. మహిళకు అస్వస్థత - lady-stampede

ముఖ్యమంత్రి జగన్​ను కలిసి తమ సమస్యలపై అర్జీలు ఇచ్చేందుకు సీఎం నివాసానికి ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో స్వల్ప తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళ స్పృహ తప్పి పడిపోయింది.

lady-stampede-in-jagan-house

By

Published : Jul 1, 2019, 1:27 PM IST

Updated : Jul 1, 2019, 2:15 PM IST

సీఎం నివాసం వద్ద తొక్కిసలాట-మహిళకు అస్వస్థత

గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి నివాసం వద్ద స్వల్ప తొక్కిసలాట జరిగింది. ముఖ్యమంత్రికి అర్జీలు అందజేసేందుకు సందర్శకులు వేల సంఖ్యలో తరలిరావడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. వీరిలో అనంతపురానికి చెందిన ఓ మహిళ స్పృహ తప్పి పడిపోయింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో విజయవాడ ఆసుపత్రికి తరలించారు.

Last Updated : Jul 1, 2019, 2:15 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details