కోడెల మృతిని జీర్ణించుకోలేకపోతున్న అభిమానులు - kodela
మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు మృతిని ఆయన అభిమానులు, నియోజకవర్గ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన పార్థివదేహాన్ని చూసేందుకు అర్ధరాత్రి నుంచి భారీగా తరలివస్తున్నారు. కోడెలతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఈ అకాల మరణాన్ని అసలు జీర్ణించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
kodela-shiva-prasad
.
TAGGED:
kodela