రాజధాని అక్కడ ఉండదని ఎవరు చెప్పారని మంత్రి కురసాల కన్నబాబు గుంటూరులో ప్రతిపక్షాన్ని ప్రశ్నించారు. మంత్రి బొత్స కేవలం ముంపు సమస్య గురించి మాట్లాడారని... దాన్ని పట్టుకుని ఇష్టం వచ్చినట్లు విపక్ష నేతలు మాట్లాడుతున్నారని విమర్శించారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పదేళ్లు హైదరాబాద్ లో ఉండే హక్కు వదిలేసుకుని ఎందుకు వచ్చారని ప్రశ్నించారు.
ప్రతిపక్షం విమర్శలు అర్థరహితం - botsa comments
అమరావతి, పోలవరం విషయంలో ప్రతిపక్షం చేస్తోన్న విమర్శలు అర్థరహితమని మంత్రి కన్నబాబు అన్నారు.
కన్నబాబు