ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కంజర్​భట్ గ్యాంగ్: కంజర్ కటింగ్​తో సెల్​ఫోన్​ కంటైనర్ల చోరీ

సినిమాలో చూపించే మాదిరిగా 70, 80 కిలోమీటర్ల వేగంతో సెల్ ఫోన్ల లోడుతో వెళ్లే లారీలు.. భారీ కంటైనర్ల దోపిడీయే వారి లక్ష్యం. వాళ్లు చేసే దొంగతనాలు చూస్తే ఒళ్లు ఒళ్లు గగుర్పొడవక మానదు. ద్విచక్రవాహనాలతో వెంటాడి వెనుక డోర్లు పగులగొట్టి వారు అపహరించే తీరు... సినిమా స్టంట్లను గుర్తుకు తెస్తుంది. ఒక్కోసారి ఈ ప్రమాదభరిత చోరీ విన్యాసంలో ప్రాణాలను సైతం ఫణంగా పెట్టడానికి వారు వెనుకాడరు. వీరే మధ్యప్రదేశ్ రాష్ట్రం దేవాస్ జిల్లాకు చెందిన కంజర్ భట్ గ్యాంగ్ సభ్యులు. గుంటూరు జిల్లాలో సెల్ ఫోన్ల కంటైనర్​ను కొల్లగొట్టిన చోరీ కేసు వెనుక ఈ ముఠా సభ్యులున్నట్లు పోలీసులు తేల్చారు. తెలంగాణలోని మెదక్ జిల్లా చేగుంటలోనూ జరిగిన మరో చోరీకి సంబంధించి.. 2 కోట్ల 36 లక్షల విలువైన సెల్ ఫోన్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

By

Published : Oct 4, 2020, 6:56 PM IST

కంజర్ కటింగ్
కంజర్ కటింగ్

కంజర్ కటింగ్​తో కంటైనర్ల చోరీ

ఇదీచదవండి

ABOUT THE AUTHOR

...view details