'ఈనాడు' సిరి ఇన్వెస్టర్స్ క్లబ్ - ఆదిత్య బిర్లా మ్యూచువల్ ఫండ్ - జన్ మనీ సంయుక్తంగా నిర్వహించిన మదుపరుల అవగాహన సదస్సుకు మంచి స్పందన లభించింది. గుంటూరులోని సూర్యదేవర కల్యాణ మండపంలో నిర్వహించిన ఈ సదస్సులో మదుపరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి వ్యక్తి తాను అనుకున్న ఆర్థిక లక్ష్యాలు సాధించడానికి క్రమానుగత పెట్టుబడులు పెట్టాలని ఆదిత్య బిర్లా మ్యూచువల్ ఫండ్ రీజనల్ మేనేజర్ రాజేంద్ర అన్నారు. అనంతరం మదుపరుల సందేహాలను ఆర్థిక నిపుణులు నివృత్తి చేశారు.
గుంటూరులో మదుపరుల అవగాహన సదస్సు - investers
గుంటూరు సూర్యదేవర కల్యాణ మండపంలో నిర్వహించిన మదుపరుల అవగాహన సదస్సుకు మంచి స్పందన లభించింది. 'ఈనాడు' సిరి ఇన్వెస్టర్స్ క్లబ్ - ఆదిత్య బిర్లా మ్యూచువల్ ఫండ్ - జన్మనీ సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహించాయి.
గుంటూరులో మదుపరుల అవగాహన సదస్సు