గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో ఎరువుల దుకాణాలను ఇంటర్నల్ స్క్వాడ్ తనిఖీ అధికారి తిరుమలాదేవి ఆకస్మిక తనిఖీలు చేశారు. 6 దుకాణాల్లో ఎరువుల అమ్మకాలకు సంబంధించిన అనుమతి పత్రాలు లేని కారణంగా, విక్రయాలు చేయకూడదని ఆదేశించారు. 869 మెట్రిక్ టన్నుల ఎరువులు నిల్వ ఉన్నాయని...అనుమతుల పత్రాలు చూపించే వరకు విక్రయాలు చేస్తే...కఠిన చర్యలు తీసుకుంటామని అధికారి హెచ్చరించారు.
ఎరువుల దుకాణాల్లో ఆకస్మిక తనీఖీలు - guntur
గుంటూరు జిల్లాలో ఎరువుల దుకాణాల్లో ఆకస్మిక తనీఖీలు నిర్వహించారు. ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆధికారులు హెచ్చరించారు.
ఎరువుల దుకాణాల్లో ఆకస్మిక తనీఖీలు
ఇది చూడండి: రేపు విశాఖలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ పర్యటన