గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకూ తప్పకుండా పొడిగిస్తామని, అందుకు సంబంధించి త్వరలోనే టెండర్లు పిలవనున్నట్టు హోంమంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. రైతులు అపోహలు నమ్మొద్దని సూచించారు. అల్లూరి జయంతి సందర్భంగా గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం గోరిజివోలు గుంటపాలెంలో ఏర్పాటు చేసిన ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. అల్లూరు చేసిన పోరాటం వల్లే ఈ రోజు స్వేచ్ఛగా బతక గలుగుతున్నామని తెలిపారు.
'గుంటూరు ఛానల్‌ను పర్చూరుకు పొడిగిస్తాం' - inagurate
గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకూ పొడిగిస్తామని హోంమంత్రి మేకతోటి సుచరిత హామీ ఇచ్చారు.
అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించిన మేకతోటి సుచరిత