రాజకీయ దాడులు మంచివి కావు: హోంమంత్రి - రాజకీయ దాడులు
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హోంమంత్రి సుచరిత హెచ్చరించారు. రాజకీయ దాడులు మంచివి కావని అన్నారు. పోలీసుల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తామన్న సుచరిత...24 గంటల పనిభారాన్ని తగ్గించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
home-minister-sucharitha
రాజకీయ దాడులకు పాల్పడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని.... హోంమంత్రి సుచరిత చెప్పారు. పోలీసుల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తామన్న సుచరిత.. 24 గంటల పనిభారాన్ని తగ్గించే దిశగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.