ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సచివాలయంలో భారీ వర్షం

రాష్ట్రంలో పలు చోట్ల వర్షం పడింది. సచివాలయం వద్ద ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది.

By

Published : Jun 2, 2020, 6:56 PM IST

heavy rain in ap Secretariat
heavy rain in ap Secretariat

రాష్ట్ర సచివాలయంలో ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. ఉరుములతో భారీ వర్షం పడటంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఈదురు గాలుల దాటికి సచివాలయంలోని బారి కేడ్లు నేలకొరిగాయి. చెట్లకొమ్మలు విరిగి పడ్డాయి.

ABOUT THE AUTHOR

...view details