గుంటూరు జిల్లా వినుకొండలో ప్రచారం ఊపందుకుంది. తెదేపా అభ్యర్థి జీవీ ఆంజనేయులు తన కుటుంబంతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు
వినుకొండలో జీవీ ఆంజనేయులు ప్రచారం
By
Published : Mar 19, 2019, 7:03 PM IST
వినుకొండలో జీవీ ఆంజనేయులు ప్రచారం
గుంటూరు జిల్లా వినుకొండలో ప్రచారం ఊపందుకుంది. తెదేపా అభ్యర్థి జీవీ ఆంజనేయులు తన కుటుంబంతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.