ఇవీ చదవండి..
ఓటు కోసం తాపీ పట్టారు.. గెలిపించాలని కోరారు! - గుంటూరు జిల్లా
రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి.. ప్రతిపక్ష నేతలకు కనిపించడం లేదని గుంటూరు జిల్లా వినుకొండ తెదేపా అభ్యర్థి జీవీ ఆంజనేయలు అన్నారు. నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
జీవీ ఆంజనేయులు ఎన్నికల ప్రచారం