గుంటూరు అర్బన్ ఎస్పీగా పీహెచ్డీ రామకృష్ణ బాధ్యతలు స్వీకరించారు. ముందుగా వీరభద్రస్వామి ఆలయానికి వెళ్లి పూజలు నిర్వహించారు. గతంలో రూరల్ ఎస్పీగా పనిచేసిన అనుభవం, అవగాహన ఉందని తెలిపారు. గుంటూరు రాజధాని కావడంతో శాంతిభద్రతలకు తోడు ముఖ్యనేతల భద్రత కూడా ముఖ్యమేనని చెప్పారు. గుంటూరులో ట్రాఫిక్ సమస్య ఉందని... అందరి సహకారంతో పరిష్కరిస్తామని చెప్పారు. మహిళల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తున్నట్లు ఎస్పీ రామకృష్ణ చెప్పారు.
గుంటూరు అర్బన్ ఎస్పీగా రామకృష్ణ బాధ్యతల స్వీకరణ - joining
శాంతిభద్రతలకు తోడు ముఖ్య నేతల భద్రతే తమకు ముఖ్యమని గుంటూరు అర్బన్ ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ తెలిపారు. కార్యాలయంలో నేడు బాధ్యతలు స్వీకరించారు.
గుంటూరు అర్బన్ ఎస్పీ