ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రమాణ స్వీకారం చేసిన గుంటూరు జిల్లా ఎంపీలు - galla

గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, బాపట్ల ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు పార్లమెంట్​లో ప్రమాణ స్వీకారం చేశారు.

ప్రమాణ స్వీకారం చేసిన గుంటూరు జిల్లా ఎంపీలు

By

Published : Jun 17, 2019, 4:57 PM IST

గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ రెండోసారి పార్లమెంట్​లో ప్రమాణ స్వీకారం చేశారు. గత ఐదేళ్ల కాలంలో ప్రత్యేక హోదా, విభజన హామీలపై లోక్​సభలో బలమైన వాదన వినిపించారు.

బాపట్ల ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు పార్లమెంట్​లో ప్రమాణ స్వీకారం చేశారు. రాయపాటి సాంబశివరావుపై గెలుపొంది మొదటిసారి పార్లమెంట్​లో అడుగు పెట్టారు.

బాపట్ల ఎంపీ సురేష్ పార్లమెంట్​లో ప్రమాణ స్వీకారం చేశారు.

ప్రమాణ స్వీకారం చేసిన గుంటూరు జిల్లా ఎంపీలు

ఇదీ చదవండి

కాళేశ్వరం ప్రారంభోత్సవానికి జగన్​కు కేసీఆర్ ఆహ్వానం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details