ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి' - guntur district latest news

గుంటూరు జిల్లా తెనాలిలో నిర్వహించిన సైకిల్ ర్యాలీలో కలెక్టర్ వివేక్ యాదవ్ పాల్గొన్నారు. ఓటర్లందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియపై అధికారులకు సూచనలిచ్చారు.

guntur district collector attend cycle rally in thenali guntur district
గుంటూరు జిల్లా తెనాలిలో సైకిల్ ర్యాలీ

By

Published : Mar 6, 2021, 8:35 PM IST

మున్సిపల్ ఎన్నికలు సజావుగా జరిగే విధంగా అన్ని చర్యలు చేపడుతున్నట్లు గుంటూరు జిలా కలెక్టర్ వివేక్ యాదవ్ అన్నారు. ఓటర్లను చైతన్యం చేసే కార్యక్రమంలో భాగంగా తెనాలిలో పర్యటించిన ఆయన... సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు. ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. తెనాలి మున్సిపల్ అధికారులతో సమావేశం నిర్వహించి పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియ నిర్వహణపై సూచనలిచ్చారు. అనంతరం వార్డు సచివాలయాల్ని సందర్శించి, ప్రజలకు మెరుగై సేవలందించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details