ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మంగళగిరి ఆలయంలో జర్మనీ దేశస్థులు - మంగళగి నృసింహ స్వామి ఆలయాన్ని దర్శించుకున్న విదేశీయులు

గుంటూరు జిల్లా మంగళగిరి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయాన్ని జర్మనీ దేశస్థులు సందర్శించారు.ఇక్కడి శిల్పా కళా సౌందర్యానికి వారు ముగ్ధులయ్యారు.

Germans visiting the temple of Sri Lakshmi Nrusimhaswamy
శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయాన్ని దర్శించుకున్న జర్మనీ దేశస్థులు

By

Published : Feb 12, 2020, 10:57 PM IST

Updated : Feb 12, 2020, 11:46 PM IST

శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయాన్ని దర్శించుకున్న జర్మనీ దేశస్థులు

మంగళగిరి శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి ఆలయానికి విదేశీ భక్తులు వచ్చారు. దేశంలో వివిధ ఆలయాలను సందర్శిస్తూ వస్తున్న జర్మన్ దేశస్థులు బుధవారం మంగళగిరికి వచ్చారు. తాము చూసిన దేవాలయాల్లో మంగళగిరి లక్ష్మీ నరసింహాలయం ప్రత్యేకత కలిగి ఉందన్నారు. ఎతైన గాలిగోపురం ,రాతి సంపద ఆకట్టుకున్నాయని... ఈ అనుభూతిని జీవితాంతం గుర్తుంచుకుంటామన్నారు.

విజయవాడ బీసెంట్ రోడ్డులో భక్తి వేదాంత బుక్ ట్రస్ట్ కి చెందిన విదేశీ బృందం భజన పాటలు ఆలపిస్తూ నృత్యాలు చేశారు. వారితో పాటు స్థానికులు నృత్యాల్లో పాల్గోన్నారు. ట్రస్ట్ పుస్తకాలను సబ్సీడీ పై విక్రయించారు.

Last Updated : Feb 12, 2020, 11:46 PM IST

ABOUT THE AUTHOR

...view details