ఆంధ్రా అభివృద్ధికి కేసీఆర్ అడ్డు! - comments
ఆంధ్రా అభివృద్ధికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని విధాలా అడ్డుపడుతున్నారని ఎంపీ గల్లా జయదేవ్ ఆరోపించారు. ప్రత్యేక హోదా విషయంలో తెరాస అధినేత చెప్పేదొకటి.. చేసేదొకటని విమర్శించారు. మోదీకి లాభం చేసేందుకే తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు వెళ్లారని... ఇప్పుడు ఏపీలో జగన్తో చేతులు కలిపి కుట్రలు చేస్తున్నారని అన్నారు.
గల్లా జయదేవ్