ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

క్రీడా దినోత్సవం సందర్భంగా గుంటూరులో ఫిట్ ఇండియా ర్యాలీ - గుంటూరులో

జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా గుంటూరులో ఫిట్ ఇండియా ర్యాలీని కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ ప్రారంభించారు. విద్యార్థులు, క్రీడాకారులు పాల్గొన్నారు.  ఆరోగ్యంగా ఉండాలని  కలెక్టర్ పిలుపునిచ్చారు.

క్రీడా దినోత్సవం సందర్భంగా గుంటూరులో ఫిట్ ఇండియా ర్యాలీ

By

Published : Aug 29, 2019, 2:35 PM IST

క్రీడా దినోత్సవం సందర్భంగా గుంటూరులో ఫిట్ ఇండియా ర్యాలీ

గుంటూరు జిల్లాలో జాతీయ క్రీడా దినోత్సవం పురస్కారించుకొని ఫిట్ ఇండియా ర్యాలీలో వేలాదిమంది విద్యార్థులు, క్రీడాకారులు పాల్గొన్నారు. ప్రధాని ఇచ్చిన పిలుపుతో... ఫిట్ ఇండియా స్పూర్తితో అందరూ రోజూ వ్యాయమం చేయాలని..శరీరాన్ని ఆరోగ్యంగా మలుచుకోవాలని కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ పిలుపునిచ్చారు. వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో మెడల్స్ సాధించిన క్రీడాకారులను సన్మానించి.. నగదు బహుమతి అందించారు.

ABOUT THE AUTHOR

...view details