ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మంగళగిరిలో అగ్నిప్రమాదం.. వ్యక్తి సజీవదహనం - mangalagiri

గుంటూరు జిల్లా మంగళగిరిలో అగ్నిప్రమాదం జరిగింది. కొప్పురావు కాలనీలోని ఓ ఇంట్లో భారీగా మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకుని వ్యక్తి సజీవదహనమయ్యాడు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేస్తున్నారు.

fire accident at guntur.
fire accident at guntur.

By

Published : Jan 7, 2022, 9:19 AM IST

ABOUT THE AUTHOR

...view details