గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన ప్రముఖ వెయిట్ లిఫ్టర్ రాగాల వెంకట రాహుల్ పేరు ప్రఖ్యాత అర్జున అవార్డుకు నామినేట్ అయింది. ఈ సమాచారాన్ని జాతీయ వెయిట్ లిఫ్టింగ్ సమాఖ్య రాహుల్‌కు అందజేసింది.
అర్జున అవార్డుకు రాహుల్ నామినేట్ - ragala rahul news today
అర్జున అవార్డుకు ప్రముఖ వెయిట్ లిఫ్టర్ రాగాల రాహుల్ పేరు నామినేట్ అయింది.
అర్జున అవార్డుకు రహుల్ నామినేట్