"మేము దోషులము కాదు.. వ్యక్తిగత విచారణకు పిలవటానికి"
"మేము దోషులం కాదు.. వ్యక్తిగత విచారణకు పిలవటానికి" - ఆర్5 జోన్ పై అభ్యంతరాలు
Amaravati Farmers Face To Face : అమరావతిలో R-5 జోన్‌పై అభ్యంతరాలు తెలిపిన వారిని విచారణకు పిలవడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే 22 అంశాలను ప్రస్తావిస్తూ 6వేల అభ్యంతరాలను సీఆర్‌డీఏకు అప్పగించామని.. వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా తమకు నోటీసులివ్వడం ఏంటని రైతులు మండిపడ్డారు. రాజధానికి భూములిచ్చిన పాపానికి తమను అధికారులు నిత్యం వేధిస్తున్నారంటున్న రైతులతో "ఈటీవీ-ఈటీవీ భారత్" ముఖాముఖి.

Amaravati Farmers Face To Face