ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

స్వతంత్ర సంస్థలా... మోదీ ఆయుధాలా?: గల్లా - jayadev

ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరించిందని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్​ ఆరోపించారు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావడం తథ్యమన్నారు.

స్వతంత్ర సంస్థలా... లేక మోదీ ఆయుధాలా?- గల్లా

By

Published : Apr 12, 2019, 7:15 PM IST

స్వతంత్ర సంస్థలా... లేక మోదీ ఆయుధాలా?- గల్లా

స్వతంత్రంగా పని చేయాల్సిన ఈడీ, ఐటీ శాఖలను.. ప్రధాని మోదీ తన రాజకీయ ప్రత్యర్థులపై ఆయుధంగా ప్రయోగించారని గుంటూరులో ఎంపీ గల్లా జయదేవ్​ ఆరోపించారు. సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో.. ఈసీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోసారి అధికారంలోకి వచ్చాక సంస్థల పనితీరుపై దృష్టి సారిస్తామన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details