ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఘనంగా కోన ప్రభాకరరావు 104 వ జయంతి వేడుకలు ... - gunturu

మాజీ గవర్నర్ కోన ప్రభాకరరావు జయంతి వేడుకల బాపట్లలో ఘనంగా నిర్వహించారు.. డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి తన తండ్రి విగ్రహానికి పూలమాల వేసి ,కేక్ కట్ చేశారు. అనంతరం సహాయక కార్యక్రమాలు చేపట్టారు.

కోన ప్రభాకరరావు 104 వ జయంతి వేడుకలు

By

Published : Jul 10, 2019, 2:22 PM IST

కోన ప్రభాకరరావు 104 వ జయంతి వేడుకలు

గుంటూరు జిల్లా బాపట్లలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ గవర్నర్ కోన ప్రభాకరరావు 104 వ జయంతి వేడుకలను, తన తనయుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బాపట్ల పాత బస్టాండ్లో ఉన్న విగ్రహానికి పూలమాలవేసి, కేక్ కోసి అందరికి పంచారు. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అక్కడి ఏరియా ఆసుపత్రిలో మహిళలకు పండ్లు పంచారు. కోన రఘుపతి మాట్లాడుతూ తండ్రి అడుగుజాడలలో నడుస్తున్నామని బాపట్ల జిల్లా కేంద్రంగా నా తండ్రి ఆశయాన్ని నెరవేర్చేందుకు కృషి చేస్తానని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details