జాతీయ వైద్య కమిషన్ బిల్లును వ్యతిరేకిస్తూ గుంటూరులో వైద్యులు నిరసన బాట పట్టారు. వైద్యరంగాన్ని నిర్వీర్యం చేసే ఈ బిల్లును తక్షణం కేంద్రప్రభుత్వం ఉపసంహరించాలంటూ జీజీహెచ్ ఎదుట ఐఎంఏ, ప్రభుత్వ వైద్యులు, జూనియర్ డాక్టర్లు ధర్నా నిర్వహించారు. కేవలం వైద్యులపైనే కాదు.... సామాన్య రోగులు, వైద్య విద్యార్థులపైనా ఈ బిల్లు దుష్ప్రభావం చూపుతుందని వైద్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్ఎమ్సీ బిల్లుపై హోరెత్తిన డాక్టర్ల నిరసన - doctors
జాతీయ వైద్య కమిషన్ బిల్లును రద్దు చేయాలని గుంటూరులో వైద్యులు, వైద్య విద్యార్థులు నిరసన బాట పట్టారు. సామాన్య ప్రజలు, విద్యార్థులకు ఎంతో నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్ఎమ్సీ బిల్లుపై హోరెత్తిన డాక్టర్ల నిరసన