RGV MEET CM JAGAN : ముఖ్యమంత్రి జగన్‌ను.. సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కలిశారు. జగన్‌తో పలు కీలక అంశాలపై ఆర్జీవీ చర్చించినట్లు సమాచారం. తాజా రాజకీయ పరిణామాలు, రాజకీయ నేపథ్యంలో తీయబోయే సినిమాపై చర్చించినట్లు తెలుస్తోంది. రామ్‌గోపాల్ వర్మ మీడియాకు కనిపించకుండా వచ్చి వెళ్లినట్లు సమాచారం.
సీఎం జగన్‌ను కలిసిన డైరెక్టర్ ఆర్జీవీ.. ఆ అంశాలపై చర్చ..! - జగన్ని కలిసిన ఆర్జీవీ
RGV MEET JAGAN : ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ.. ముఖ్యమంత్రి జగన్ని కలిశారు. తాజా రాజకీయ పరిణామాలు, ఈ నేపథ్యంలో తీయబోయే సినిమాపై కీలక అంశాలు చర్చించినట్లు సమాచారం.
RGV MEET JAGAN