హోంమంత్రితో డీజీపీ గౌతమ్ సవాంగ్ భేటీ - హోంమంత్రి
గుంటూరు ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో హోంమంత్రితో డీజీపీ గౌతమ్ సవాంగ్ సమావేశమయ్యారు. వివిధ అంశాలపై చర్చించారు.
home minister
హోంమంత్రి సుచరితతో డీజీపీ గౌతమ్ సవాంగ్ భేటీ అయ్యారు. గుంటూరు ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో భేటీ అయిన సవాంగ్.... హోంమంత్రితో వివిధ అంశాలపై చర్చించనున్నారు. డీజీపీ కార్యాలయాన్ని సందర్శించాలంటూ హోంమంత్రిని డీజీపీ ఆహ్వానించారు.