ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వైకాపాలోకి మంత్రి సోదరుడు'

వైకాపాలోకి వలసలు ఎక్కువయ్యాయి. ఈరోజు ఉదయం తెదేపా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సోదరుడు దేవినేని చంద్రశేఖర్ వైకాపాలో చేరారు.

By

Published : Mar 11, 2019, 10:58 AM IST

దేవినేని చంద్రశేఖర్

వైకాపాలోకి వలసలు ఎక్కువయ్యాయి. ఈరోజు ఉదయం తెదేపా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సోదరుడు దేవినేని చంద్రశేఖర్ జగన్ తో భేటీ అయ్యారు. ఆయన సమక్షంలో వైకాపాలో చేరారు. వైకాపా అధ్యక్షుడు జగన్ కండువా కప్పి ఆహ్వానించారు. పార్టీ అభివృద్ధికి తన శాయశక్తులా కృషి చేస్తానని చెప్పారు.

దేవినేని చంద్రశేఖర్

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details