గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఆదివారం కొత్తగా మరో 2 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ రెండు కేసులు పట్టణంలోని ప్రకాష్ నగర్‌కు చెందినవని అధికారులు తెలిపారు. వీటితో నరసరావుపేటలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 199 కు చేరుకున్నాయి.
నరసరావుపేటలో మరో రెండు కరోనా కేసులు - నరసరావుపేటలో మరో రెండు కరోనా కేసులు
గుంటూరు జిల్లా నరసరావుపేటలో కరోనా కేసులు తగ్గటంలేదు. ఆదివారం కొత్తగా మరో రెండు పాజిటివ్ కేసులు నమోదయయ్యాయి.దీంతో పట్టణంలో మెుత్తం కేసుల సంఖ్య 199కు చేరుకుంది.
నరసరావుపేటలో మరో రెండు కరోనా కేసులు
వైరస్ వ్యాప్తి నివారణకు అధికారులు ఎన్నిచర్యలు చేపట్టినప్పటికీ పట్టణంలో కేసుల సంఖ్య తగ్గటం లేదు. దీంతో పట్టణ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. కరోనా కేసులు పెరుగుతున్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.