కరోనా నివారణ చర్యల్లో తమవంతు సాయం అందిస్తున్నారు దాతలు. గుంటూరు జిల్లా తెనాలి రెడీమేడ్ హోల్ సేల్ అండ్ రిటైల్ వర్తక వ్యాపారులు సీఎం సహాయ నిధికి నగదు అందజేశారు. ముఖ్యమంత్రి సహాయనిధికి 2 లక్షల రూపాయల చెక్కును ఎమ్మెల్యే శివకుమార్‌కు అందించారు.
సీఎం సహాయనిధికి రూ.2 లక్షలు
తెనాలి రెడీమేడ్ హోల్ సేల్, రెడీమేడ్ రిటైల్ క్లాత్, మర్చంట్ అసోసియేషన్ తరపున కరోనా వైరస్ నిర్మూలనకు సీఎం సహాయనిధి 2 లక్షల రూపాయలు చెక్కులను స్థానిక ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ కి అందించారు.
cm relief fund in guntur