తెనాలి పురపాలక సంఘంలో అత్యవసర కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. వైకాపా, తెదేపా సభ్యుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ రోజు అసెంబ్లీ సమావేశం ఉన్నందున కౌన్సిల్ సమావేశం పెట్టకూడదని వైకాపా కౌన్సిల్ సభ్యులు అడ్డుకున్నారు. తెదేపా కౌన్సిలర్లు మేజర్ మెంబర్స్ ఉన్నందున సమావేశంలో అంశాలకు అమోదం తెలిపారు. దీంతో ఛైర్మన్ వెళ్లకుండా వైకాపా కౌన్సిలర్లు అడ్డుకున్నారు.
గందరగోళంగా తెనాలి కౌన్సిల్ సమావేశం - council
తెనాలి పురపాలక సంఘం అత్యవసర కౌన్సిల్ సమావేశం యుద్ధ భూమిని తలపించింది. అసెంబ్లీ సమావేశాలప్పుడు సమావేశం ఏర్పాటు చేసినందుకు వైకాపా సభ్యుల గొడవ చేశారు.
గందరగోళంగా తెనాలి కౌన్సిల్ సమావేశం