ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

CBN: రైతు కుమారుడి వివాహానికి హాజరైన చంద్రబాబు - GUNTUR

గుంటూరు జిల్లాలోని పెద్దపరిమిలో.. ఓ రైతు కుమారుడి వివాహానికి తెదేపా అధినేత చంద్రబాబు హాజరయ్యారు. వధూవరులిద్దరినీ చంద్రబాబు ఆశీర్వదించి వారితో ఫొటోలు దిగారు.

chandra-babu-naidu-visit-farmer-marriage-at-guntur
రైతు కుమారుడి వివాహానికి హాజరైన చంద్రబాబు

By

Published : Dec 24, 2021, 3:45 PM IST

తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం పెద్ద పరిమిలోని ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు. రైతు విజయ్ కుమారుడు.. చైతన్య వధూవరులను చంద్రబాబు ఆశీర్వదించారు. చంద్రబాబు రాకను గమనించిన బంధుమిత్రులంతా జై అమరావతి.. జై చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు.

రైతు కుమారుడి వివాహానికి హాజరైన చంద్రబాబు

బాబు చిరునవ్వుతో అభివాదం చేసుకుంటూ ముందుకెళ్లారు. తుళ్లూరు దీక్షా శిబిరం వద్ద రైతులు రోడ్డుకు ఇరువైపులా నిల్చొని చంద్రబాబుకు స్వాగతం పలికారు. రైతుల నినాదాలతో బాబు కారు దిగి వారికి అభివాదం చేశారు.

ఇదీ చూడండి:

రియల్​ లైఫ్​లో 'ఉప్పెన సీన్'.. ఆమెను ప్రేమించాడని మర్మాంగాన్ని కోసేసి..

ABOUT THE AUTHOR

...view details