తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ హైదరాబాద్ వెళ్లారు. రెండు రోజుల పాటు మహానాడు వేడుకలో బిజీబిజీగా గడిపిన నేతలు.... వారాంతంలో భాగంగా హైదరాబాద్‌కు వెళ్లారు. సోమవారం మళ్లీ అమరావతికి రానున్నట్లు సమాచారం. కరోనా ఉద్ధృతి కారణంగా విజయవాడ హైదరాబాద్ మధ్య విమాన మార్గం కంటే రోడ్డు మార్గం ద్వారానే ప్రయాణాలు సాగించాలని నేతలు నిర్ణయించినట్లు తెలిసింది. ఇందులో భాగంగానే కాన్వాయ్‌లో హైదరాబాద్ చేరుకున్నారు.
హైదరాబాద్ వెళ్లిన చంద్రబాబు, లోకేశ్ - హైదరాబాద్‌కు చంద్రబాబు, లోకేశ్
తెదేపా అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ హైదరాబాద్ వెళ్లారు. సోమవారం మళ్లీ అమరావతికి తిరిగి రానున్నట్లు సమాచారం.
chandra babu, lokesh went to hyderabad