గుంటూరు నగర అభివృద్ధికి కేంద్రం రూ.వందల కోట్ల నిధులు ఇచ్చిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. నగరాలు, పట్టణాల్లో మౌలిక వసతులు అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. అమృత్ పథకం ద్వారా తాగునీరు, పార్కులు, వ్యాయామశాలలు ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా భాజపా ముందుకు వెళ్తోందని... మున్సిపల్ ఎన్నికల్లో భాజపా-జనసేన అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
'గుంటూరు నగర అభివృద్ధికి కేంద్రం రూ.వందల కోట్లు ఇచ్చింది'
గుంటూరు నగర అభివృద్ధికి కేంద్రం రూ.వందల కోట్లు ఇచ్చిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. అమృత్ పథకం ద్వారా తాగునీరు, పార్కులు, వ్యాయామశాలలు ఏర్పాటు చేశామన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాజపా-జనసేన అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు.
'గుంటూరు నగర అభివృద్ధికి కేంద్రం రూ.వందల కోట్లు ఇచ్చింది'
స్థానిక సంస్థల ప్రగతే దేశ ప్రగతిగా భావిస్తూ మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం పని చేస్తోందని భాజపా మాజీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. గుంటూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో భాజపా కార్పొరేటర్ అభ్యర్థుల తరపున ఆయన ప్రచారం నిర్వహించారు.
ఇదీ చదవండి