ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

''ఏం మెుహం పెట్టుకుని బస్సుయాత్ర'' - bjp

రాష్ట్ర ప్రయోజనాలను పూర్తిగా విస్మరించిన భాజపా... ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ఏపీలో బస్సు యాత్ర చేపడుతుందని తెదేపా అధికార ప్రతినిధి సాధినేని యామిని ప్రశ్నించారు.

సాధినేని యామిని

By

Published : Feb 2, 2019, 11:00 PM IST

రాష్ట్ర ప్రయోజనాలను పూర్తిగా విస్మరించిన భాజపా... ఇపుడు ఏ మొహం పెట్టుకుని ఏపీలో బస్సు యాత్ర చేపడుతుందని తెదేపా అధికార ప్రతినిధి సాధినేని యామిని ప్రశ్నించారు. గుంటూరులోని తెదేపా కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆమె... ప్రధాని మోడీతో పాటు భాజపా నేతల తీరుని తప్పుబట్టారు. చివరి బడ్జెట్లో కూడా ఏపీకి మొండిచేయి చూపారని.... కనీసం ప్రజల ప్రయోజనాల్ని పట్టించుకోలేదని విమర్శించారు. రైతులకు ఎకరాకు 6వేల రూపాయలు ఏ మూలకు సరిపోతాయని వ్యాఖ్యానించారు.

ఏం మెుహం పెట్టుకుని బస్సుయాత్ర''

ABOUT THE AUTHOR

...view details