మ్యూచువల్ ఫండ్స్‌లో దీర్ఘకాల పెట్టుబడులు పెట్టాలి! - సిరి
గుంటూరులోని సూర్యదేవర కళ్యాణ మండపంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ ఆధ్వర్యంలో ఈనాడు సిరి ఇన్వెస్టర్స్ క్లబ్ తరఫున అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెట్టుబడులకు సంబంధించిన నిపుణులు మదుపరులకు అవగాహన కల్పించారు.
awareness_on_stock_markests
ప్రతివ్యక్తి తాను అనుకున్న ఆర్థిక లక్ష్యాలు సాధించాలంటే వివిధ రకాల పెట్టుబడులు పెట్టాలని ఐసీఐసీఐ రీజనల్ హెడ్ ఆచంట శ్రీనివాస్ సూచించారు. స్టాక్ మార్కెట్లలో హెచ్చుతగ్గులు సాధారణమనేనని తెలిపారు. మ్యూచువల్ ఫండ్లలో ధీర్ఘకాలం పెట్టుబడులు పెట్టాల వివరించారు.
Last Updated : Jun 16, 2019, 2:19 PM IST