పాఠశాల బస్సు-ఆటో ఢీ... ఇద్దరు మృతి - దాచేపల్లి
గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం మాదినపాడు వద్ద పాఠశాల బస్సు... ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు.మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.
ఆటోను ఢీకొట్టిన పాఠశాల బస్సు...ఇద్దరు మృతి
ఇదీ చదవండి....జగన్ సభలో ప్రమాదం.. విద్యుత్‌షాక్‌తో ఒకరి మృతి