ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సుజల పథకంతో నీటి సమస్య తీరుస్తా' - kona raghupathi

తనను గెలిపించిన ఓటర్లకు శాసనసభ ఉప సభాపతి కోన రఘుపతి కృతజ్ఞతలు తెలిపారు. తన నియోజక వర్గంలోని గ్రామాల్లో ఆయన పర్యటించారు. ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పని చేస్తానని హామీ ఇచ్చారు.

konaraghupathi

By

Published : Jun 25, 2019, 5:08 PM IST

''సుజల పథకంతో నీటి సమస్య తీరుస్తా''

గుంటూరు జిల్లా కర్లపాలెం మండల పరిధిలోని గ్రామాల్లో శాసనసభ ఉప సభాపతి కోన రఘుపతి పర్యటించారు. తనను గెలిపించి.. ఉప సభాపతి అయ్యేందుకు కారణమైన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. నల్లమోతువారి పాలెం, కొత్త నందాలపాలెం, పాత నందాలపాలెం, ఎట్రావారిపాలెం, చింతాయపాలెం, గణపవరం, పెద్ద పురుగువారి పాలెంలో ప్రజలను కలుసుకున్నారు. వైఎస్సార్ సుజల పథకంతో.. గ్రామాల్లో మంచినీటి సమస్య తీరుస్తానని హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details