ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెనాలిలో 'అరె ఓ సాంబ' సినిమా షూటింగ్​ - తెనాలి

గుంటూరు జిల్లా తెనాలిలో 'అరె ఓ సాంబ' సినిమా షూటింగ్​ ప్రారంభమైంది. ఈ సినిమాను శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ క్లాప్​ కొట్టి ప్రారంభించారు.

క్లాప్​కొట్టి షూటింగ్​ ప్రారంభించిన శాసనసభ్యులు

By

Published : Aug 5, 2019, 5:24 PM IST

Updated : Aug 5, 2019, 8:04 PM IST

క్లాప్​కొట్టి షూటింగ్​ ప్రారంభించిన శాసనసభ్యులు

'అరె ఓ....సాంబ' సినిమా షూటింగ్​ను సినిమా ప్రొడ్యూసర్​ గుంటూరు జిల్లా తెనాలిలో మొదలుపెట్టారు. శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ సినిమాకు క్లాప్​ కొట్టి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... చిత్ర పరిశ్రమ తెనాలికి వచ్చి చిత్రీకరణ జరిపితే ప్రభుత్వం నుంచి నా వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. తెనాలి రామకృష్ణ కళాక్షేత్రంలో రథసారథి ఎంటర్​టైన్​మెంట్​ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి డైరెక్టర్ గోపి, కాకర్ల ప్రొడ్యూసర్ కిషోర్ బాలాజీ హాజరయ్యారు.

Last Updated : Aug 5, 2019, 8:04 PM IST

ABOUT THE AUTHOR

...view details