ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గవర్నర్ ను కలిసిన రాష్ట్ర హాకీ అసోసియేషన్ ప్రతినిధులు - గవర్నర్ బిశ్వ భూషన్ హరిచందన్

రాష్ట్రంలో హాకీ క్రీడాభివృద్ధికి తోడ్పాటును అందించాలని ఏపీ హాకీ అసోసియేషన్ ప్రతినిధులు గవర్నర్ బిశ్వభూషణ్​ హరిచందన్ కు విజ్ఞప్తి చేశారు. త్వరలో నిర్వహించనున్న రాష్ట్ర హాకీ అసోసియేషన్ ఐదవ వార్షికోత్సవానికి ముఖ్య అతిధిగా హాజరు కావాలని కోరారు.

గవర్నర్ ను కలిసిన రాష్ట్ర హాకీ అసోసియేషన్ ప్రతినిధులు

By

Published : Oct 1, 2019, 11:57 PM IST

గవర్నర్ ను కలిసిన రాష్ట్ర హాకీ అసోసియేషన్ ప్రతినిధులు

మంచి హాకీ క్రీడాకారులను తయారు చేసే ప్రాంతంగా భువనేశ్వర్ జాతీయ స్ధాయిలో ప్రసిద్ధి పొందిందని... ఏపీని ఆ దిశగా మార్చేందుకు సహకారం అందించాలని హాకీ అసోసియేషన్ ప్రతినిధులు గవర్నర్​ బిశ్వభూషణ్కు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర హాకీ అసోసియేషన్ ఐదవ వార్షికోత్సవానికి ముఖ్య అతిధిగా హాజరు కావాలని... ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు అవార్డులు అందించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన బిశ్వభూషణ్​ తగిన సమయం కేటాయిస్తామని హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details