ఎన్నికల ప్రచారంలో తెదేపా అభ్యర్థులు గుంటూరు జిల్లా వినుకొండలో తెదేపా ఎంపీ రాయపాటి సాంబశివరావు,ఎమ్మెల్యే అభ్యర్థి జీవీ ఆంజనేయులుఎన్నికల ప్రచారం చేశారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను మోదీ మోసం చేశారని ఎంపీ రాయపాటి మండిపడ్డారు. ఆర్ఎస్ఎస్ భావాలున్నప్రధాని... ముస్లింలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని విమర్శించారు.ముఖ్యమంత్రి చంద్రబాబు వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో ముందు ఉందన్నారు.పల్నాడు ప్రాంతానికి 600 కోట్ల రూపాయలతో వాటర్ గ్రిడ్ ఇచ్చిన ఘనత సీఎందేనని అన్నారు.
ఇవి చదవండి