గుంటూరు జిల్లా మంగళగిరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నారా లోకేశ్ ప్రచారం చేశారు. మహిళలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఎన్నికల ప్రచారం కోసం లోకేశ్‌కు డబ్బులను ప్రేమతో ఇస్తున్నారు. 'ఇదంతా మీ నాన్నగారు ఇచ్చిన డబ్బు... ఇది మీ అవసరాలకు ఉపయోగపడుతుందని ఉడతా భక్తిగా ఇస్తున్నామని' తెలిపారు. చిన్నారులను ఆప్యాయంగా పలకరిస్తూ సెల్ఫీలు దిగుతూ ముందుకు సాగుతున్నారు. తనను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మంగళగిరి 22 వ వార్డులో శ్రీ లక్ష్మీనరసింహస్వామి స్వర్ణకారుల సంఘంలోని 200 మంది సభ్యులు లోకేశ్ సమక్షంలో పార్టీలో చేరారు.
మంగళగిరిలో జోరుగా నారా లోకేశ్ ప్రచారం - lokesh
గుంటూరు జిల్లా మంగళగిరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నారా లోకేష్ ప్రచారం చేశారు. మహిళలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఎన్నికల ప్రచారం కోసం లోకేశ్‌కు డబ్బులను ప్రేమతో ఇస్తున్నారు.
మంగళగిరిలో తెదేపా అభ్యర్థి నారా లోకేష్ ప్రచారం