అమరావతిలో.. 19వ రోజూ ఉద్ధృతంగా ఆందోళనలు - thulluru latest news
అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని కోరుతూ రైతులు పోరాటాన్ని 19వ రోజూ కొనసాగిస్తున్నారు. తుళ్లూరులోని పోలేరమ్మ గుడికి వెళ్లి రైతులు, మహిళలు పూజలు చేశారు. అమ్మవారికి పొంగళ్లు సమర్పించారు. ప్రభుత్వం తీరు మారాలని ప్రార్థించారు.
అమరావతిని రాజధానిగా కొనసాగించాలని అమ్మవారికి పొంగళ్లు